బస్తీ బాట… అభివృద్ధికి బాట సురేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్
ఈ రోజు ఉదయం కృషి కాలనీ, పుష్ప గిరి కాలనీ లలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా కృషి కాలనీ లో చాలా వరకు అన్ని పనులను పూర్తి చేసుకున్నము.
మిగతా కొన్ని చోట్ల డ్రైనేజీ పనులు, సిమెంట్ రోడ్డు పనులను చేయాల్సి ఉంది వాటిని వెంటనే ఎస్టిమేషన్ చేయించి పనులను ప్రారంభం చేయిస్తానని అన్నారు.
ఈ బస్తీబాట లో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి వెంట పారిశుధ్య అధికారులు, GHMC ఇంజనీరింగ్ అధికారులు, వాటర్ వర్క్స్ సూపర్ వైజర్, రాంకీ సంస్థ ప్రతినిధులు, కాలనీ కమిటీ అధ్యక్షుడు బైరేష్, వెంకట్ రెడ్డి, సజ్జు బాయ్, కృష్ణ, సత్యనారాయణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, విజయ్, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు
బస్తీ బాట… అభివృద్ధికి బాట సురేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS