బాలాజీ ఫ్యాషన్ జ్యువెలరీ ప్రారంభం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తుడా చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తీర్థకట్ట వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఫ్యాషన్ జ్యువెలరీ షాప్ ను బుధవారం ఘనంగా ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి షాప్ యజమాన్యం ఆత్మీయ స్వాగతం పలికి, ఘనంగా సత్కరించడం జరిగింది.
