త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..

త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..

SAKSHITHA NEWS

Bakrid is celebrated as a mark of sacrifice.

త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..
ముస్లింల సోదరులకుపండుగ శుభాకాంక్షలు తెలియజేసిన………….. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

*సాక్షిత వనపర్తి : మహమ్మద్ ప్రవక్త చేసిన త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండగే బక్రీద్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన నివాసంలో ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ పండుగ సందర్భంగా ఆ లింగనం చేసుకుని స్వీట్లను తినిపించి నియోజకవర్గ ముస్లిం సోదరీ సోదరీమణులకు బి ఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి కరుణకు భక్తికి విశ్వాసానికి ప్రతీక అని మహమ్మద్ ప్రవక్త త్యాగాన్ని స్మరించుకుంటూ సుఖశాంతులతో ఐక్యతతో జీవించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్ ఈ రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ గంధం పరంజ్యోతి జాతృనాయక్ వేణుగోపాల్ సూర్యవంశం గిరి నీలం స్వామి యుగంధర్ రెడ్డి చిట్యాల రాము తోట శ్రీను తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS