SAKSHITHA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 125 డివిజన్ గాజులరామారం శ్రీ శ్రీ శ్రీ నాకులేశ్వరి దేవి సిద్ధి పీఠం వేద పండితులు నక్షత్ర ఆలయం మరియు వేద పాఠశాల కొరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చి విన్నవించగా సానుకూలంగా స్పందించి త్వరలోనే వారి సమస్యలను పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 126 డివిజన్ మహిళ నాయకురాలు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS