
బాబా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం లో బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో అశోక్,పూర్ణచందర్,వెంకటేష్,నరహరి,దశరత్,132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,ఎశ్వంత్,సతీష్ గౌడ్,సతీష్,శ్రావణ్,పాపయ్య,శివ,పవన్,మురళి,రాజు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
