SAKSHITHA NEWS

అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో శ్రీ.బింగి వెంకటేష్ యాదవ్ ఏర్పాటు చేసిన 18వ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా ప్రత్యెక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిర్వహించే అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంత సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనంద్ కుమార్, మహేందర్ యాదవ్, భరత్ కుమార్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, మాజీ యంపిటిసి బండారి మహేష్, గురు స్వాములు విజయ్, అమరం ముత్యం రెడ్డి, జే.కృష్ణ యాదవ్, నల్తూరి శ్రీకాంత్, నాయకులు ఈ. శ్రీను, స్థానిక నాయకులు, అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS