రెవెన్యూ,గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

రెవెన్యూ,గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పొరిక బలరాం నాయక్.

కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి.

కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి.పెండింగ్ పన్నులు వసూలు చేయండి.*కమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత ; నగరంలోని మురుగునీటి కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో…

ఘనంగా కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…

ఘనంగా కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భౌరంపేట్ గ్రామం, ఇందిరమ్మ కాలనీ యొక్క యువకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ శ్రీనివాస్ రెడ్డి…

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన పలు కుల సంఘాలు,

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన పలు కుల సంఘాలు, సంక్షేమ సంఘాల నాయకులు, ప్రతినిధులు.. సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కుల సంఘాలు, పలు కాలనీల సంక్షేమ సంఘాలు ప్రతినిదులు, నాయకులు…

ఏపీలో అన్న క్యాంటీన్ పేరిట ఛారిటబుల్ ట్రస్టు

ఏపీలో అన్న క్యాంటీన్ పేరిట ఛారిటబుల్ ట్రస్టు ఏపీలో అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఇక ఆదాయపన్ను మినహాయింపు లభించనుంది.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వివిధసంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు.ఇందుకోసం ‘అన్న క్యాంటీన్’ పేరుతో ఛారిటబుల్ ట్రస్టును రాష్ట్ర…

మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటికి నోటీసులు

మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటికి నోటీసులు హైదరాబాద్:జన్వాడలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దావత్, వ్యవహారం కొత్త మలుపు తిరిగింది, రాజ్ పాకాల పరారీలో ఉండటంతో పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు.…

FIR పై స్పందించిన మద్దూరి

FIR పై స్పందించిన మద్దూరి హైదరాబాద్:జన్వాడ ఘటనపై రాజ్ పాకాల, ప్రధాన స్నేహి తుడు మద్దూరి విజయ్ FIR పై స్పందించారు. దీపావళి సందర్భంగా తన మిత్రుడు రాజ్ పాకాల ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి కుటుంబసభ్యులతో సహా వెళ్లానని.. కానీ..…

ఏపీ నర్సెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీ నర్సెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీలో నర్సులపై పని భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ కార్యవర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచివాటిని సాధించుకునేందుకు కృషి చేయనున్నట్లు నూతనంగా ఎన్నికైన సంఘం…

పైప్ లైన్ రోడ్ లో బ్రిడ్జిని నిర్మించండి

పైప్ లైన్ రోడ్ లో బ్రిడ్జిని నిర్మించండి… జీడిమెట్ల కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర వెళ్లే పైప్ లైన్ రోడ్ లోని (సుభాష్ నగర్) బ్రిడ్జి పనులు ప్రారంభించామని గొప్పలు చెప్పుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఇప్పటికీ పని ఎందుకు మొదలు పెట్టలేదు?…

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు ఏపీలో సరస్వతీ నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరంఆలయ ముఖ్య అర్చకులు కృష్ణ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE