పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు…

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణమండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు…

ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని

ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని ఏపీలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించారు. పేపర్-1ఏ(SGT)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. 2014-16 మధ్య డైట్…

ఏపీలో పెన్షన్ అర్హులకు శుభవార్త

ఏపీలో పెన్షన్ అర్హులకు శుభవార్త ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు: మంత్రి కొండపల్లి ఏపీలో ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి…

పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు,

పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు..!! Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సెప్టెంబర్ 30న…

జనవరి ఫస్ట్ నుంచి టెట్..!!

జనవరి ఫస్ట్ నుంచి టెట్..!! నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖజనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూహైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది జనవరి1…

హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ల మహా ధర్నా

హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ల మహా ధర్నా హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ల మహా ధర్నాతెలంగాణ : ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర నేడు ధర్నా చేయనున్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టపోయి ఆత్మహత్యలు…

రాహుల్‌ హైదరాబాద్ పర్యటన..

రాహుల్‌ హైదరాబాద్ పర్యటన.. సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట చేరుకోనున్న రాహుల్.. రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి రానున్న రాహుల్.. సాయంత్రం 5:30 గంటలకు ఐడియాలజీ సెంటర్‌లో రాహుల్ సమావేశం.. సమగ్ర కులగణనపై అభిప్రాయాలు తీసుకోనున్న రాహుల్‌.. రాత్రి 7:10…

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం…

సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!!

సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!! నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా.. సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేకు సంబంధించి మొత్తం 56 ప్రశ్నలు తయారుచేశారు. ప్రతీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE