రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సీఎం చంద్రబాబుతో కలిసి.. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీస్తు మార్గాలను అనుసరిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువనాయకులు మండలి…

వామ్మో ఐదు లక్షల లంచం తీసుకున్నారు

వామ్మో ఐదు లక్షల లంచం తీసుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏసీబీ దాడులు రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం కి చెందిన వరికుప్పుల లింగయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేసి.,. 2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డుకి చెందిన ఆవుదొడ్డి శ్రీను…

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్ హైదరాబాద్ :సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనం తరం బెయిల్ పై బయటికి వచ్చిన అల్లు అర్జున్ కి తాజాగా.. మరోసారి విచారణకి…

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అమరావతి: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రుల తోనూ సమావేశమవు తారు. ఆంధ్రప్రదేశ్‌కు…

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ గౌరవించాయి అనంతరం…

గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.

గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు…

షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు

షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్ హారిస్ ,పాస్టర్…

హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి

హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ , జలమండలి…

క్రీడల్లో గెలుపోటములు సహజం..

క్రీడల్లో గెలుపోటములు సహజం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం మండలం:క్రీడల్లో గెలుపోటములు సహజం అని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలం సీతారాంపూర్ గ్రామంలో…

కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలు

కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలుతరంగణి మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.…

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు 24వ తేదీ…

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో పిటీషన్

అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో పిటీషన్ వేయనున్న హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టాడని.. అతని బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో హైదరాబాద్ పోలీసులు పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తుంది…

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్…

ప్రజలకు మెరుగైన విద్యుత్తు సేవలు అందించండి

ప్రజలకు మెరుగైన విద్యుత్తు సేవలు అందించండి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలి షాద్ నగర్ నియోజకవర్గ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశం షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలకు ఇలాంటి విద్యుత్…

కొర్లగుంట మెయిన్ జంక్షన్ వద్ద పొంగి రోడ్లపై పోతున్న డ్రైనేజీ సమస్యను

కొర్లగుంట మెయిన్ జంక్షన్ వద్ద పొంగి రోడ్లపై పోతున్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చేయండి. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నేడు డిప్యూటీ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంట జంక్షన్లో…

డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్

డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలోనే నూతనంగా ఏర్పాటు చేసిన డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత…

కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సందర్శించారు. ఈ సంధర్బంగా విద్యార్థులు స్కూల్ లో త్రాగునీటి సౌకర్యం సరిగా లేదని,…

సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు వద్దు

సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు వద్దు సంధ్య థియేటర్ కేసు అంశం కోర్టు పరిధిలో ఉంది తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు.. హైదరాబాద్‌లోనె ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు…

సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు ఒక వ‌రం

సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు ఒక వ‌రం లాంటిది : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ల‌బ్ధిదారుడికి రూ.1, 46,075 చెక్కు అంద‌జేత విజయవాడ : రాష్ట్రంలోని పేద ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ఒక వ‌రం లాంటిది. అనారోగ్యం బారిన పడి…

టీడీపీ నేత బొలగాని సాంబశివరావు మృతి.

టీడీపీ నేత బొలగాని సాంబశివరావు మృతి. పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొలగాని సాంబశివరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ : *దీప దాస్ మున్షి

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ : *దీప దాస్ మున్షి బీజేపీ నాయకుడు అమిత్ షా వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గుండెల్లో గాయమైంది, ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల విషయం కాదు ఆ వర్గాలు అంబేద్కర్ ను దేవుడి…

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో గత 20 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం 13 ఎకరాలు తోళ్ల కార్ఖానాకు ఒక్కొక్కరికి 290 గజాల చొప్పున ఇవ్వగా అట్టి స్థలాల్లో రెండు మూడు కార్ఖానాలు మాత్రమే వెలిసినవి మిగతా ప్లేస్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని శకుంతల పంక్షన్ హల్ లో నకిరేకల్, కేతేపల్లి మండలాలకు సంబంధించిన నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్ని కేకు, కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి భోజనం…

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నకిరేకల్ మండలానికి సంబంధించిన 83 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన., ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్…

సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం

సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం! హైదరాబాద్:సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ని ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి పరామర్శించారు. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవు తుందనగా.. డిసెంబర్ 4వ…

అన్ని దినోత్సవాల మాదిరి రైతులకూ ఒక దినోత్సవం ఉంది

అన్ని దినోత్సవాల మాదిరి రైతులకూ ఒక దినోత్సవం ఉంది. జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం (National Farmers Day) భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు. దీనిని ‘కిసాన్ దివస్’ అని కూడా అంటారు. భారతదేశ ఐదవ ప్రధాన మంత్రి…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ కుత్బుల్లాపూర్…

ప్రతీ పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ బెడ్ రూమ్

ప్రతీ పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చిన మహానేత, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … దుందిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE