SAKSHITHA NEWS

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు

రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు

పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం

మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…