మాజీ గ్రంథాలయ చైర్మన్ బీజేపీ మురళి గౌడ్ ఇంటి మీద దాడి చేయడం,హత్య రాజకీయాలు
సహించరానిధి.దీనిపైన
సీఎం కెసిఆర్ మాట్లాడాలే, భండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపణలు
తాండూర్ వికారాబాద్ జిల్లా (సాక్షిత న్యూస్ పిబ్రవరి 22)తాండూర్ బీజేపీ మురళి గౌడ్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, ఇంటి మీద దాడి చేయడం, అమానుషం హత్యారాజకీయ లకు నాంది పలుకడం అవుతుంది, ఇది చాలా తప్పు, ఇది తెలంగాణ సంస్కతి ఏమాత్రం కాదు, భల్పేక్కిన వాళ్ళు, ఇంటి బయటినుంచి రాళ్లు వేస్తె, ఇంటి లో ఉన్న వాళ్లకి కుటుంభానికి ఏమి సంభందం ఉంటుంది, రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శలు చేయాలి కదా, మురళి గౌడ్ తమ్ముడు ఒక ఉద్యగి,ఆయన నెత్తి పైన రాళ్ళ తో కొట్టినారు, ఇంటి లో ఆడవాళ్ళు, పసి పిల్లలు ఏమి తప్పు చేశారని కొట్టినారు, మస్తుగా త్రాగించి ఇంటి మీదికి పంపిన వాళ్ళను, అడగండి కొట్టిన వారికి మానవత్వం ఉంటే, మీ ఇండ్ల లల్లో మీ భార్య తల్లి దండ్రులకు మేము త్రాగి ఇట్లా కొట్టినామని విడియా చూపండి, మిమ్మల్ని చి చి అంటార లేదా, ఒక సారి ఆలోచన చేయాలి, ఈ దాడి కూడా పోలీస్ ల ముందే జరుగుతుంటే అడ్డుకొ పోతే పోలీస్లనే కొట్టి నారు అంటున్నారు, అలంటప్పుడు 350 కేసులు పెట్టాలి కదా పోలీస్ లే చాత గాని అవస్థలు పడుతున్న మంటున్నారు. ఇతర జిల్లా లనుండి కొంత మంది వచ్చి ఏ వో దందాలు చేస్తూ న్న రంట, కేసులు యెడ పెట్టినారు. మొన్న నే మురళి గౌడ్ డ్రైవర్ ను చంపారు అంటున్నారు,తెలంగాణ రాష్ట్రం లో మొత్తం ఇదే పరిస్థితి ఉంది, కుక్కలు చిన్న పిల్లలను చంపు తున్నాయి, BRS వాళ్ళు మనుషులను చేంపుతారా? ఎవడో నిజాం రాజుల వారసుడు చనిపోతే, ప్రభుత్వం లాంచినాలతో బొంద పెట్టారు, ఏమి సంబంధం లేని వారికి సహితం చేశారు, కానీ అదే దళిత నాయకుడు 6సార్లు MLA గా చని పోతే ప్రభుత్వ లాంచినాలతో ఎందుకు చేయలేదో, దళితుల పైన ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో వాలి అన్నారు, అందుకే సీఎం కెసిఆర్ ఈ దాడి పైన వెంటనే స్పందించాలే, ఇక ముందు ఈలాంటి వి జరిగితే ప్రజలు తిరుగా భడు తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ MP కొండ విశ్వే శ్వర్ రెడ్డి, బీజేపీ,U రమేష్ జిల్లా నాయకులు, పాండు, మురళి గౌడ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్, వారి తండ్రి నాగయ్య గౌడ్, కొడంగల్ లాహోటి, అడ్వా్కేట్ బస్వరాజ్ బీజేపీ తదితరులు అనేకమంది కార్యకర్తలు పాల్గొన్నారు.