SAKSHITHA NEWS

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది

ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజీవాల్ ప్రకటించారు.

ఆప్ లెజిస్లేటివ్
మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం తాను ముఖ్యమంత్రి
పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ అందజేస్తానని వెల్లడించారు.


SAKSHITHA NEWS