గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్ బాధ్యతలు
Related Posts
అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న
SAKSHITHA NEWS అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ తాండా1లో కొర్ర శివ నాయక్ (కన్నె స్వామి) ఏర్పాటు చేసిన…
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.
SAKSHITHA NEWS తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు… సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది. నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల…