జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐపీఎస్ . .

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐపీఎస్ . .

SAKSHITHA NEWS

Ashok Kumar IPS who took charge as District SP. .

[14:38, 19/06/2024] SAKSHITHA NEWS: జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐపీఎస్ . .
2019 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి…
[14:38, 19/06/2024] SAKSHITHA NEWS: సాక్షిత జగిత్యాల జిల్లా : జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐపీఎస్ తెలియజేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా గానియమించబడిన అశోక్ కుమార్ ఐపీఎస్ …
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు…
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…..

జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసారు.

WhatsApp Image 2024 06 19 at 11.19.37

SAKSHITHA NEWS