దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జగిత్యాల పట్టణంలో స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రీ దుర్గా అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్,పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఓల్లాల గంగాధర్,సాంబారి కళావతి,గదాసు రాజేందర్,అడెపు సత్యం, గుండేటి గోపి మరియు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.