SAKSHITHA NEWS

శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్

శబరిమల :

కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపిక అయ్యారు.

అయ్యప్ప ఆలయానికి 100మీటర్ల దూరంలో కొలువైన మాలికాపురం ఆలయప్రధాన పూజారిగా కొజికోడ్కు చెందిన వాసుదేవన్ నంబూద్రి
నియమితులయ్యారు.

ఆలయంలో లాటరీ పద్దతిలో శబరిమల ఆలయానికి చెందిన 40మంది పూజారుల నుంచి ప్రధాన పూజారులను ఎంపిక చేస్తుంటారు.


SAKSHITHA NEWS