SAKSHITHA NEWS

Arrested

అరెస్టు తప్పదా?

హైకోర్టుకు నివేదిక ఇచ్చిన
పోలీసులు

సుచిత్రలోని సర్వే నంబర్ 82లో వివాదాస్పదభూమి

మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా?
మల్లారెడ్డికి భూకబ్జా కేసులో షాక్
తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో
మల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జా
చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. 33
గుంటల సర్కార్ భూమిని ఆయన కబ్జా
చేసినట్లు గుర్తించారు. కాగా ఈ కేసులో
మల్లారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం
సిద్దమైనట్లు తెలుస్తోంది.


SAKSHITHA NEWS