TELANGANA తెలంగాణలో యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు!
తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది. దీనినే హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి రూ.1,100 కోట్లు ఖర్చవుతుండగా అదనంగా రూ.400 కోట్లు పెరగొచ్చని అంచనా. కాగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
TELANGANA తెలంగాణలో యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు!
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…