SAKSHITHA NEWS

ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యునిగా అర్జున్ సాతర్ల

*సాక్షిత వనపర్తి :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 23,24,25 మూడు రోజులపాటు సిద్దిపేట జిల్లా వేదికగా జరిగాయని . ఈ మహాసభలలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందిని రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి అధ్యక్షతన వనపర్తి జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల ని రాష్ట్ర కార్య సమితి సభ్యునిగా ప్రకటించడం జరిగిందని . అర్జున్ ఓ ప్రకటనలో తెలిపారు తాను
వనపర్తి జిల్లా, వాసినని . ప్రస్తుతం ఎల్.ఎల్.బి మొదటి సంవత్సరం చదువుతున్నానని . గతంలో పాలమూరు యూనివర్సిటీ కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశానని . తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత లు అప్పజెప్పినందుకు రాష్ట్ర శాఖకు అర్జున్ ప్రకటన ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


SAKSHITHA NEWS