aruku ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్ తో కలిసి కాఫీ సేవిస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. కాఫీ తోటల సేద్యానికి, గిరిజనుల అభివృద్ధికి మధ్య గట్టి అనుబంధం ఉందని వెల్లడించారు.
అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్aruku
Related Posts
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ
SAKSHITHA NEWS రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈకేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా వచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున కౌంటర్…
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!!
SAKSHITHA NEWS సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! *సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి…