SAKSHITHA NEWS

రణస్థలం ఎలివేటెడ్‌ కారిడార్‌ అభివృద్ధికి ఆమోదం

ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం

రూ.252.42 కోట్ల నిధులు మంజూరు అయ్యినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.


SAKSHITHA NEWS