appreciated సముద్రాల హరినాథ్

SAKSHITHA NEWS

appreciated సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం — వాసవి మిత్ర మండలి
సముద్రాల హరినాథ్ గుప్తకు ఘన సన్మానం

appreciated సాక్షిత సిద్దిపేట

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకులు వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సభ్యులు సముద్రాల హరినాథ్ గుప్త జన్మదినం సందర్భంగా వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ గుప్త ను హైదారాబాద్ నాగార్జున నగర్ కాలనీ స్వగృహం నందు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్భంగా రేబల్లి నాగరాజు మాట్లాడుతూ సముద్రాల హరినాథ్ గుప్త మంచి మనసున్న , ఆర్యవైశ్య మహాసభ లో క్రియా శీల పాత్ర పోషిస్తూ,వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తూ, కీసర వాసవి నిత్యాన్నదాన సత్రానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఎన్నో నిత్యాన్నదాన సత్రాలు, దైవ కార్యక్రమాలకు,దేవాలయాల నిర్మాణం కోసం విరాళాలు అందజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు

అని ముక్కోటి దేవతల అనుగ్రహంతో వారు వారి కుంటుంభం కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు

ఈ కార్యక్రమం లో పెద్ది నాగరాజు గుప్త, రామిని తిరుమలేష్ గుప్త, గంప కృష్ణ గుప్త, చేన్న చక్రపాని గుప్తా, బల్లి శ్రీధర్ గుప్త, బెల్దే భగవాన్ గుప్తా, మిరియాల అరుణ్ కుమార్ గుప్తా, రాయకంటి వేణు గుప్త, తాటి శ్రీనివాస్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

appreciated

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి…

Print Friendly, PDF & Email

SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా…

Print Friendly, PDF & Email

SAKSHITHA NEWS

You Missed

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

pharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

pharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

You cannot copy content of this page