SAKSHITHA NEWS

న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లిన ఎనిమిది మంది స్నేహితుల బృందం

డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లిన యువతీ, యువకులు

డిసెంబర్ 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం

రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై దాడి చేసిన రెస్టారెంట్ నిర్వాహకులు

దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి


SAKSHITHA NEWS