దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్
వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందటం పై లీగల్ నోటీస్.
ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీ తో సహా ఐదుగురు కి నోటీసులు
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీ తో సహా మొత్తం కట్టాలని ఆదేశం.