మాజీ సర్పంచ్ కోట మరియమ్మ కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పరామర్శ

Sakshitha news

మాజీ సర్పంచ్ కోట మరియమ్మ కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పరామర్శ..

చందర్లపాడు మండలం : తోటరావులపాడు గ్రామం నందు మాజీ సర్పంచ్ కోట మరియమ్మ మృతికి చింతిస్తూ ఆమె పార్థివదేహాన్ని కూటమి నేతలతో కలిసి సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య