పలు పార్థివదేహాన్ని లకు పూలమాలవేసి, నివాళులర్పించిన ఎమ్మెల్యే
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని
ఇందు వాసి గ్రామంలో మాజీ సర్పంచ్ దుల్లయ్య తల్లి చిన్న నర్సమ్మ మరియు అదేవిధంగా గ్రామంలో మాజీ 8వ వార్డు నెంబర్ మల్లబాది తాయమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు..ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహాల కు వెళ్లి ఆయె పార్థివదేహాన్ని లకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగినది.
ఎమ్మెల్యే వెంటనే జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు చంద్రశేఖర్, రామాంజనేయులు, గద్వాల తిమ్మప్ప, బస్వరాజు గౌడు, తిమ్మప్ప , రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
