ఎపి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రాలను ఎదపై పచ్చ బొట్టుగా వేసుకున్న తెలుగుదేశం పార్టీ అభిమాని
సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం ఖిల్లా గణపురం మండలం బండారి యాదయ్య మాజీ ఉపసర్పంచ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోను ముఖచిత్రాలను ఎదలపై పచ్చబొట్టుగా వేసుకొని వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త పచ్చ బొట్టు తో ఏదపై పచ్చబొట్టుగా వేసు కొన్న యాదయ్య ను టి టి డి మాజీ బోర్డు మెంబర్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహుములు వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో పాటు సీనియర్ నేత
కొత్తగొల్ల శంకర్ అభినందించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
