SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్..

ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు..

ఈ ఉత్తర్వుల నేపథ్యంలో 18 ఏళ్లు వయసు నిండిన వారు ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకొని వారు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవచ్చు.