SAKSHITHA NEWS

ANGANWADI హైదరాబాద్:
అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది.

రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు.

రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు…

ANGANWADI

SAKSHITHA NEWS