Andhra Pradesh CS Jawahar Reddy went on leave
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు, సాయంత్రం లోగా కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది.
సలహాదారులను తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. ఇప్పటివరకు రాజీనామా చేయని సలహాదారులనుతొలగించాలని ఆదేశించింది. మరోవైపు అనారోగ్య కారణాలతోఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై
వెళ్లారు.