SAKSHITHA NEWS

హైదరాబాద్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయు డు, హైదరాబాద్ కు రానున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సమైక్య సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.

ఈ నెల 5వ తేదీ వరకూ జరగబోయే ఈ సభలు నేడుప్రారంభంకానున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్‌ లో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,సహా తదితర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

12వ ద్వేవార్షిక అంత ర్జాతీయ తెలుగు మహా సభలను ఈసారి హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.ఈ నెల 5వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,కూడా ఈ సభలకు హాజరుకాను న్నారు.

చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, మురళీ మోహన్‌తో పాటు విదేశీల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ సభల్లో పాల్గొనున్నారు.


SAKSHITHA NEWS