SAKSHITHA NEWS

సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి

ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి

గుండెపోటుతో హైమవతి మృతి

ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ తోటి ఉద్యోగులు శాంతియుత ర్యాలీకి పిలుపు…


SAKSHITHA NEWS