SAKSHITHA NEWS

అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భవతి మృతి

కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరిన ఓ మహిళకు ఎమర్జెన్సీ నిమిత్తం హైదరాబాద్‌కు డాక్టర్లు రిఫర్ చేశారు

దీంతో ఆమెను తీసుకెళ్లేందుకు కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా 25 నిమిషాల తర్వాత వచ్చింది

అయితే అంబులెన్స్ వచ్చినా తాను ఇప్పుడు రాలేనంటూ డ్రైవర్ చెప్పడంతో మరింత ఆలస్యమైంది

ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లగా మార్గమధ్యలో చనిపోయిన మహిళ

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app