గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చరణ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.
మృతులు కాకినాడకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు…