SAKSHITHA NEWS

అమరావతి: 2025-26 ఏడాదికి ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలి ఆమోదం
టీచర్ల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం
ఏపీ ప్రైవేటు వర్సిటీల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లుకు మండలి ఆమోదం
ఏపీ మహానగర పాలక, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లుకు ఆమోదం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app