![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-16.45.14.jpeg)
వక్ఫ్ బోర్డులో సవరణలకు..
JPC ఆమోదం
- వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు 2024పై చివరి దశకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
- ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ భవనంలో ఛైర్మెన్ జగదాంబికా పాల్ అధ్యక్షతన JPC కీలక భేటీ
- పాల్గొన్న JPC సభ్యురాలు, మహబూబ్ నగర్ ఎంపీ Dk. అరుణ
- ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు JPC సభ్యుల ఆమోదం
- త్వరలో పార్లమెంట్ కు తమ నివేదిక అందజేయనున్న JPC
- వక్ఫ్ సవరణలకు ఆమోదం తర్వాత సభ్యుల ఇష్టాగోష్టి
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-16.45.14-1024x1024.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app