AMBANI రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం CM చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు.
సాయంత్రం 4:30 గంటలకు ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
AMBANI అంబానీ కుమారుడి వివాహ వేడుకలకుచంద్రబాబు
Related Posts
సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ
SAKSHITHA NEWS సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖఅంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన తెలియజేయాలని సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ…
అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.
SAKSHITHA NEWS అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదంటూ ట్వీట్! ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే…