SAKSHITHA NEWS

అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్

అల్లు అర్జున్పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య
థియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ
మృతి చెందారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం
కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు
అభిమానులకు
చెయ్యి ఊపుతూ,, అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని
విమర్శించారు.


SAKSHITHA NEWS