SAKSHITHA NEWS

హర్ ఘర్ తిరంగ యాత్రలో పాల్గొన్న ఐజ బీజేపీ నాయకులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఐజ పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్. సొంత బజార్. అంబేద్కర్ చౌక్. కొత్త బస్టాండ్ మీదుగా
రాయ్ చూర్ చౌరస్తా వరకు హర్ ఘర్ తీరంగ యాత్ర కొనసాగింది కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా చేతబూని ఆగస్టు 13 నుండి 15 నిర్వహించబోయే హర్ ఘర్ తీరంగ అభియాన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలానే నినాదంతో యాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడి కొండ భీమ్ సేన్ రావ్. మండల అధ్యక్షులు గోపాలకృష్ణ. పట్టణ అధ్యక్షులు నరసింహయ్య శెట్టి
పట్టణ ప్రధాన కార్యదర్సులు ప్రదీప్ స్వామి కంపాటి భగత్ రెడ్డి లక్ష్మణాచారి రాజశేఖర్ లక్ష్మణ్ గౌడ్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS