SAKSHITHA NEWS
AICC SC, ST, BC, Minority National Coordinator Koppula Raju

ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోర్డినేటర్ కొప్పుల రాజు ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి….

డిల్లీలో ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా కొప్పుల రాజు వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికై నేడు పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డాక్టర్ కడియం కావ్య కి శుభాకాంక్షలు తెలిపారు.