వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఆదర్శ్ సురభి

SAKSHITHA NEWS

Adarsh ​​Surabhi as Collector of Vanaparthi District

వనపర్తి: వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బదిలీ అయ్యారు.వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న 2018 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆదర్శ సురభి వనపర్తి జిల్లా కలెక్టర్ గా రానున్నారు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page