SAKSHITHA NEWS

కారవాన్లలోనూ సీక్రెట్ కెమెరాలు: నటి రాధిక

లైంగిక వేధింపులు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు
అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయని నటి రాధిక అన్నారు.
హీరోయిన్లు, నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు
పెట్టి నగ్న వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు
కూడా ఉన్నాయని చెప్పారు. ఆ వీడియోలను సినిమా
సెట్లోనే కొందరు చూడటాన్ని తాను గమనించినట్లు
తెలిపారు. అందుకే తాను ఎక్కువగా వానిటీ వ్యాన్
ఉపయోగించనని, హోటల్ రూమ్కు వెళ్లి బట్టలు
మార్చుకునేదానినని చెప్పారు.


SAKSHITHA NEWS