SAKSHITHA NEWS

ఏపీ హైకోర్టులో నటుడు అల్లు అర్జున్‌ పిటిషన్‌

ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును..

క్వాష్‌ చేయాలని పిటిషన్‌ దాఖలు చేసిన అల్లు అర్జున్

విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

రేపు విచారణకు వచ్చే అవకాశం


SAKSHITHA NEWS