నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరగరాస్తున్న అచ్చివర్స్ క్యాంపస్
సాక్షితసికింద్రాబాద్ : సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని డాక్టర్. బాటీయా మెడికల్ కోచింగ్ ఇంస్టిట్యూట్
నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరుగరాస్తూ అచ్చివర్స్ క్యాంపస్ హైదరాబాద్ సాధించింది.అత్యున్నత ఫలితాలులో కేవలం ఒకే అచ్చివర్స్ క్యాంపస్ నుండి 600 పైగా రాంకులతో విద్యార్థులు పీజీ సీట్లను సాధించారు.ఎంతో మంది విద్యార్థులను రాంకర్లుగా తీర్చిదిద్ది వారి సపోర్ట్ తో భారత దేశంలోనే అత్యుత్తమ క్యాంపస్ గా నిలిచింది.ఈ ఫలితాలు నీట్ పీజీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులే లక్ష్యంగా బెస్ట్ ఫాకల్టీ రెగ్యులర్ ఎగ్జామ్స్ మరియు బెస్ట్ ఎన్విరాన్మెంట్ అందించడం అచ్చివర్స్ క్యాంపస్ ప్రత్యేకత ఈ క్యాంపస్ ద్వారా విద్యార్థులు ఏకాగ్రతతో చదుకోవడానికి రీడింగ్ రూమ్స్ మరియు ఫైనల్ ఎక్సమ్ లో ఎలాంటి ఎగ్జామఫియర్ లేకుండా ఉండడానికి ఆన్లైన్ ఎక్సమినేషన్ లాబ్స్ వారి సందేహాలకు ఎప్పటికప్పుడు ఫాకల్టీ తో సంభాషించడం మరియు రెగ్యులర్ మెంటార్ షిప్ అందించడం ద్వారా వారిలో మరింత కాంఫిడెన్స్ నింపుతుందని అచ్చివర్స్ క్యాంపస్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ డాక్టర్.సాయి ఇంద్రాసిన,డాక్టర్.సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.కోచింగ్ లో అడుగడుగునా విద్యార్ధులు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబంగా భావించి ప్రతి విషయంలోనూ వారి కోచింగ్ ద్వారా మద్దతు ఇస్తున్నారు.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీట్ పీజీ వచ్చాక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సీటు సాధించే అవకాశం ఉంది.50% ఆల్ ఇండియా కోట కోటాలో. ఈ అచీవర్స్ క్యాంపస్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలుగు
రాష్ట్ర విద్యార్థుల ఉత్తమ పనితీరు కారణంగా వారు జాతీయ కోటాలో ఎక్కువ సీట్లుతీసుకుంటున్నారు.ఈ క్యాంపస్ ఫలితంతో,ఈ క్యాంపస్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న జీషన్ అహ్మద్ జలీలి ఉస్మానియా మెడికల్ కాలేజీ స్కోర్ 657,పి.లక్ష్మి పూజిత, ర్యాంక్ 284,మార్క్స్- 696. ఆల్ ఇండియా ర్యాంక్ – 22
ఏపీ స్టేట్ ర్యాంక్ – 01ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాల్ టికెట్ నెంబర్23661158875.ఆశ్రత ఉస్మానియా మెడికల్ కాలేజీ మర్క్స్ 657,ఆల్ ఇండియా ర్యాంక్ 291ఈ అచీవర్స్ క్యాంపస్, హైదరాబాద్ కోసం భారతదేశం నలుమూలల నుండి అనేక మంది విద్యార్థులు హైదరాబాద్ వస్తున్నారు
డైరెక్టర్స్ డాక్టర్.సాయి ఇంద్రాసిన,డాక్టర్.సురేంద్రనాథ్ రెడ్డి డాక్టర్స్
ర్యాంక్ సాధించిన విద్యార్థులు జీషన్ అహ్మద్ జలీలి,,పి.లక్ష్మి పూజిత,ఆశ్రత.