SAKSHITHA NEWS
  • చిలకలూరిపేట : ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థిని అభినందించిన ప్రత్తిపాటి*
    ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లో పట్టణానికి చెందిన కొల్లా ఉమామహేశ్వరరావు కుమారుడు కొల్లా సాయి ఆకాష్ 470కి గాను 465 మార్కులతో టౌన్ ఫస్ట్ గా ఉత్తమ ప్రతిభను కనపరచినందుకు, ఆ విద్యార్థిని దుస్సాలువతో సత్కరించి, అభినందించిన తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు