SAKSHITHA NEWS

మైనర్ బాలికపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ అత్యాచార యత్నం..

ఖాజీపేట సీఐపై పోక్సో కేసు నమోదు

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై సీఐ అత్యాచార యత్నం

సీఐ చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాధిత బాలిక

బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు


SAKSHITHA NEWS