మెదక్ చర్చిని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అనంతరం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత విలేకరు సమావేశం:
కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయి
మహిళలకు నెలకు 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు
కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ప్రశ్నలు ఆశించారు
కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన చేయడం లేదు
ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30 వేలు బాకీ పడింది
18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్యూటీ ఇవ్వలేదు
తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని డిమాండ్
మహిళలను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్
కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం చేయకపోవడం దారుణం
రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి
నేర రేటు పెరగడం ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం
మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు
మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. కచ్చితంగా ప్రశ్నిస్తారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది
తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి
రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు
కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదు
ధన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం… ఇప్పుడు కేవలం సన్న వడ్లకే పరిమితం చేసింది
మాట మార్చడం తప్పా ప్రభుత్వంలో ఏం కనిపించడం లేదు
మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలను మద్ధతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైంది ?
ఏడాది కాలంగా ఏ ఒక్క పంటకు మద్ధతు ధర ఇవ్వడం లేదు
చెక్కరి ఫ్యాక్టర్ లను ఎప్పుడు తెరిపిస్తారు ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేషన్ కార్డులు ఇవ్వలేదు
ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందే
తక్షణమే రేషన్ కార్డులను, రైతు భరోసా ఇవ్వాలి
తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి
బీఆర్ఎస్ కేసీఆర్ కు క్రైస్తవులకు పేగుబంధం ఉంది
తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదు
మత సహనానికి నిదర్శనం మెదక్
మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు
కేసీఆర్ గోదావరి జలాలతో సింగూరును నింపారు
మెదక్ కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేడయం దారుణం
కేసీఆర్ పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుంది ?
కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలి