మాజీ ముఖ్య మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కర్లపాలెం మండలం నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పమిడి భాస్కర్ రావు,ఏపూరి భూపతిరావు,నక్కల వెంకటస్వామి,మాడా సుబ్రహ్మణ్యం,పమిడి రవీంద్ర,గుంపుల కన్నయ్య,కోమట్ల కృష్ణ చలపతి రెడ్డి,పిట్ల వసంత రెడ్డి,డి.వి. అప్పారావు,ఎస్ కే బాజీ, జానీ భాష,మద్దాల ముసలయ్య,మంతెన సత్యం రాజు,పమిడి బోయిన శ్రీనివాసరావు,మద్దిబోయిన తిరుపతయ్య,పి. సాయి కృష్ణారెడ్డి,తుమ్మ సాంబిరెడ్డి,రామకృష్ణారెడ్డి,నల్లమోలు నీలబాబు, షేక్ గఫూర్, అజీమ్ బాబు,యస్ డి రఫీ, అంగిరేకుల ఏడుకొండలు, దామర్ల సూర్యనారాయణ, కే.ఏసుబాబు, దొంతిరెడ్డి ఏడుకొండల రెడ్డి, దెబ్బకూటి గంగరాజు,యారం వెంకయ్య,నక్కల శేషాద్రి,మేకల విక్టర్ బాబు,బోయిన వెంకటస్వామి,చిమట మార్క్,కమ్యూమ్,అజయ్ కుమార్,సాయి కృష్ణారెడ్డి,నాగిరెడ్డి,వెంకటరెడ్డి,కుమ్మరికుంట్ల దాస్,యాన్ రామారావు మరియు కర్లపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష
Related Posts
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో
SAKSHITHA NEWS పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో…
సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండి
SAKSHITHA NEWS సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండిజిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. ఆయన ఈ నెల 26వ…