టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం

టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం

SAKSHITHA NEWS

A meeting of the newly elected Lok Sabha members with the TDP chief

టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం

అమరావతి :

టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు.
అందుబాటు లో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లి లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీపీ లో పాల్గొన్నారు.

ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.రేపటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు.
నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు.

WhatsApp Image 2024 06 06 at 13.29.22

SAKSHITHA NEWS