శబరిమల చరిత్రలో ఒక చారిత్రకమైన రోజు
…..
సాక్షిత : ఒక రాష్ట్రపతి శబరిమల లోని అయ్యప్ప స్వామిని ఇరుముడి తో దర్శించడం ఇదే తొలిసారి…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ రాష్ట్రము లోని శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటున్న దృశ్యము
భారతీయ ధర్మానికి..
విలువ నిచ్చే తీరు
రాష్ట్రపతి హోదాలో ఇరుముడితో స్వామివారి 18 మెట్లు ఎక్కిన….
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప .....
(భారతీయ సంస్కృతి మన జీవన విధానం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
